Norges billigste bøker

Maa Uroka Kavyam

Om Maa Uroka Kavyam

ఊరంటే ఒక వల్లమాలిన ప్రేమ. ఊరంటే ఒక వొడవని ముచ్చట. ఊరంటే ఒక కలవరింత. ఊరంటే ఒక వలపోత. ఊరంటే ఒక జ్ఞాపకాల చెలిమి. ఊరంటే ఒక సలుపుతున్న గాయం. ఊరంటే ఒక ఊరడింపు. ఊరంటే ఒక సోపతిగాని అనురాగం. ఊరంటే ఒక తల్లి ఆత్మీయస్పర్శ. ఊరంటే ఒక కలల కలబోత. ఊరంటే తనువంత పులకరింత. ఊరంటే ఒక అనిర్వచనీయమైన పలకరింత. ఊరంటే ఉరకలెత్తుతున్న ఉత్సాహం. ఊరంటే ఆకాశంలో ఉరుముతున్న ధ్వని. ఊరంటే ఒక ఊరేగింపు. ఊరంటే ఒక పాటగాడి ఆలాపన. ఊరంటే ఒక తంగెడు పువ్వు నవ్వు. ఊరంటే చెరువు మత్తడి దూకుడు. ఊరంటే జలసవ్వడి. ఊరంటే మాటల పాటల సంగీత కచేరి. ఊరంటే పాలధారల వంటి ముచ్చట్లు. ఊరంటే సకల కళల, జనుల సామూహిక సముదాయం. ఊరంటే బావి గిరకల చప్పుళ్ళు ఊరంటే జన చైతన్య దివ్వెలు. ఊరంటే ఒక సింగిడి. ఊరంటే రమ్యమైన ఉద్యానవనం. సమాహార దృశ్య కవితా సంపుటి 'మా ఊరొక కావ్యం'. --గోపగాని రవీందర్

Vis mer
  • Språk:
  • Telugu
  • ISBN:
  • 9788196611682
  • Bindende:
  • Paperback
  • Utgitt:
  • 23. mars 2024
  • Dimensjoner:
  • 152x229x10 mm.
  • Vekt:
  • 200 g.
Leveringstid: 2-4 uker
Forventet levering: 20. januar 2025
Utvidet returrett til 31. januar 2025
  •  

    Kan ikke leveres før jul.
    Kjøp nå og skriv ut et gavebevis

Beskrivelse av Maa Uroka Kavyam

ఊరంటే ఒక వల్లమాలిన ప్రేమ. ఊరంటే ఒక వొడవని ముచ్చట. ఊరంటే ఒక కలవరింత. ఊరంటే ఒక వలపోత. ఊరంటే ఒక జ్ఞాపకాల చెలిమి. ఊరంటే ఒక సలుపుతున్న గాయం. ఊరంటే ఒక ఊరడింపు. ఊరంటే ఒక సోపతిగాని అనురాగం. ఊరంటే ఒక తల్లి ఆత్మీయస్పర్శ. ఊరంటే ఒక కలల కలబోత. ఊరంటే తనువంత పులకరింత. ఊరంటే ఒక అనిర్వచనీయమైన పలకరింత. ఊరంటే ఉరకలెత్తుతున్న ఉత్సాహం. ఊరంటే ఆకాశంలో ఉరుముతున్న ధ్వని. ఊరంటే ఒక ఊరేగింపు. ఊరంటే ఒక పాటగాడి ఆలాపన. ఊరంటే ఒక తంగెడు పువ్వు నవ్వు. ఊరంటే చెరువు మత్తడి దూకుడు. ఊరంటే జలసవ్వడి. ఊరంటే మాటల పాటల సంగీత కచేరి. ఊరంటే పాలధారల వంటి ముచ్చట్లు. ఊరంటే సకల కళల, జనుల సామూహిక సముదాయం. ఊరంటే బావి గిరకల చప్పుళ్ళు ఊరంటే జన చైతన్య దివ్వెలు. ఊరంటే ఒక సింగిడి. ఊరంటే రమ్యమైన ఉద్యానవనం. సమాహార దృశ్య కవితా సంపుటి 'మా ఊరొక కావ్యం'.
--గోపగాని రవీందర్

Brukervurderinger av Maa Uroka Kavyam



Finn lignende bøker
Boken Maa Uroka Kavyam finnes i følgende kategorier:

Gjør som tusenvis av andre bokelskere

Abonner på vårt nyhetsbrev og få rabatter og inspirasjon til din neste leseopplevelse.